Monday, November 30, 2020

జాగ్రత్తలతో వాహనములు నడుపుట

 మనం వివిధ అవసరముల దృష్ట్యా వాహనములు నడుపుట జీవిత దినచర్యలో భాగమైనది. 

Saturday, November 28, 2020

కోరికలు - భవిష్యత్తుపై ఆశలు

కోరికలు లేని జీవితం లేదు. బుద్ధుడు చెప్పిన ప్రకారం దుఃఖమునకు మూలకారణం కోరిక. మనసు కోరికల పుట్ట. 

ఆనంద క్షణములు

ప్రతివారికీ జీవితంలో కొన్ని ఆనంద క్షణములు ఉంటాయి.

Friday, November 27, 2020

మొహమాట పడుట లేదా బిడియ మనస్తత్వం

మనసులోని భావాలను సరిగ వ్యక్తీకరించలేకపోతే ఆ సందర్భమును  మొహమాటపడే భావముగా అనుకుంటారు. లేక బిడియ మనస్తత్వముగా భావిస్తారు. ఇది ఆత్మ నూన్యతా భావం. 

Wednesday, November 25, 2020

మనము తగ్గించుకో వలసిన గుణములు - ద్వేషం, కోపం, అసూయ, పగ

ద్వేషం నుండి కోపం వస్తుంది. అవతలి వారు మనకు రావలసినవన్నీ అనుభవిస్తున్నారని అనుకుంటే వచ్చేది ద్వేషం. 

Tuesday, November 24, 2020

పరోపకారం

మనుషులకు వచ్చే ఆలోచనల వేగమునకు తగినట్లుగా కొందరి పనులు ఉంటాయి. కొందరు వారి ఆలోచనలు వేగంగా అమలు చేస్తే, కొందరు నిదానంగా చేస్తారు. 

అష్టాదశ శక్తి పీఠములు - అమ్మవారి శరీరభాగాలు పడిన ప్రదేశములు

విన్నంతనే సకల పుణ్యములు కలిగించే అష్టాదశ శక్తి పీఠముల గురించి తెలుసుకుందాం.

Wednesday, November 18, 2020

వైరాగ్యం

వైరాగ్యం అనగా ఒక విషయంపై ఇష్టం పోవుట లేక అసహ్యం పుట్టుట. ఈ ప్రపంచంలో చాలా రకాల వైరాగ్యములు ఉన్నాయి.

Monday, November 9, 2020

కదళీవన యాత్ర

దత్తావతార పరంపరలోనివారుగా శ్రీపాద వల్లభులు, మాణిక్ ప్రభు, నృసింహ సరస్వతి, అక్కల్ కోట మహారాజ్, షిర్డీ సాయినాధులను  వారి భక్తులు విశ్వసిస్తారు.

Friday, November 6, 2020

శివాభిషేక ద్రవ్యములు - వాటి ఫలితాలు

మహాశివుడు అభిషేక ప్రియుడు. ఆ పరమశివుని వివిధ రకాల పదార్థాలతో అభిషేకిస్తే, వివిధ ఫలితాలు పొందవచ్చని దైవజ్ఞులు అంటారు.

Thursday, November 5, 2020

మలబద్దకమునకు ప్రకృతి వైద్యం

మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ అని పిలవబడే అనసూయ మాత తన భక్తులైన శిష్యుల ద్వారా అందించిన ప్రకృతి వైద్యం. మలబద్దకమునకు చక్కగా పనిచేస్తుంది. దీనిని ఇంటిలోని వస్తువులతో  తయారుచేసుకోవచ్చు.

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.