Monday, February 21, 2022

మన ప్రార్థనలో బలమెంత

మన మనసులోని కోరికలు తీరాలని భగవంతుని కోరుకునే ప్రయత్నమును ప్రార్ధన అనుకోవచ్చు.  ప్రార్ధన కూడా పూజలో భాగమే. మన మత విశ్వాసాల ప్రకారం పూజలు ఈ విధంగా ఉంటాయి.

బ్రహ్మచారి జీవితం మంచిదా లేక వివాహ జీవితం మంచిదా

మానవ జీవిత పరిణామంలో శిశు దశ తరువాత బ్రహ్మచారి జీవితము విద్యాభ్యాసమునకు, గృహస్థ జీవితమునకు ముందు దశ. 

Tuesday, February 15, 2022

దాతృత్వము - మాటల మర్యాద

నా చిన్నప్పటి కథ ఒకటి జ్ఞాపకం చేసుకుందాము. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని పొలములో ఒక మూల మట్టిదిబ్బ ఉండేది.

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.