ప్రతివారికీ జీవితంలో కొన్ని ఆనంద క్షణములు ఉంటాయి.
విద్యార్థి జీవితములో- కోరుకున్న చోట లేక సంస్థలో సీటు లభించినప్పుడు
- మంచి మార్కులు వచ్చినప్పుడు లేదా చదువులో గుర్తింపు వచ్చినప్పుడు
- తోటివారు పొగిడినప్పుడు
ఉద్యోగ
జీవితములో
- కోరుకున్న చోట లేదా మంచి ఉద్యోగం లభించినప్పుడు.
- తోటి ఉద్యోగస్తులు మన సలహా కోరినప్పుడు
- ఆర్థిక లాభం జరిగినప్పుడు
- ఆస్తులు సంపాదించినప్పుడు
- ఉద్యోగములో ఉన్నతి లభించినప్పుడు
- మంచి అందమైన, అనుకూలవతియైన ఆర్థిక సామర్థ్యం గల భాగస్వామితో వివాహం జరిగినప్పుడు
- సంతానము కలిగినప్పుడు
- సంతానమునకు పేరుప్రతిష్ఠలు వచ్చినప్పుడు
- సంతానము జీవితములో స్థిరపడి అనుకూలమైన భాగస్వామి దొరికినప్పుడు
- జీవితంలో సంతోషకరమైన సంఘటనలు జరిగినప్పుడు
- వాహనముల కొనుగోలు, ముఖ్యమైన వస్తువులు సమకూరినప్పుడు
- మనం చేసిన పనుల వల్ల ఇతరులకు మంచి జరిగినప్పుడు
- ఎవరైనా మనను సహాయం కోరితే
సహాయం చేయగలిగినప్పుడు
No comments:
Post a Comment