విన్నంతనే సకల పుణ్యములు కలిగించే అష్టాదశ శక్తి పీఠముల గురించి తెలుసుకుందాం.
1. కాలి గజ్జలు - శ్రీ శాంకరీ దేవి - శ్రీలంక దేశము
2. వీపు భాగము - శ్రీ కామాక్షి దేవి - కంచి, తమిళనాడు
3. ఉదరం - శ్రీ శృంఖలాదేవి - గంగాసాగర్, పశ్చిమ బెంగాల్
4. తల వెంట్రుకలు - శ్రీచాముండేశ్వరి - మైసూర్, కర్ణాటక
5. పై దంతముల వరస - అలంపూర్ శ్రీ జోగులాంబ- తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా లేదా కర్నూలుకి18కి.మీ.
6. మెడ భాగం - శ్రీశైలం భ్రమరాంబ - కర్నూలు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
7. కళ్ళు - శ్రీ మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర
8. కుడి హస్తం - శ్రీ ఏకవీర(రేణుకా దేవి) - మహార్ , నాందేడ్ దగ్గర, మహారాష్ట్ర
9. పై పెదవి - శ్రీ మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్
10. ఎడమ హస్తం - శ్రీ పురూహిత దేవి - పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో, ఆంధ్ర ప్రదేశ్
11. నాభి - శ్రీ గిరిజా దేవి - బాజీ పూర్, ఒరిస్సా
12. ఎడమ చెక్కిలి - ద్రాక్షరామ శ్రీ మాణిక్యాంబ- కాకినాడకి 32 కి.మీ,ఆంధ్రప్రదేశ్
13. యోని భాగము - శ్రీ కామరూప దేవి - గౌహతి, అస్సాం (పరమ శక్తివంతమైన క్షేత్రము)
14. హస్తం - గుళి శ్రీ మాధవేశ్వరీ దేవి - ప్రయాగ, ఉత్తర ప్రదేశ్
15. శిరస్సు - శ్రీ వైష్ణవి దేవి - జ్వాల, హిమాచల్ ప్రదేశ్
16. వక్షోజాలు - శ్రీ మాంగల్య దేవి - గయ, బీహారు
17. మణికర్ణిక - శ్రీ విశాలాక్షి దేవి - వారణాసి, ఉత్తర ప్రదేశ్
18. దక్షిణ దంతము - శ్రీ సరస్వతీ దేవి - జమ్మూకాశ్మీర్, ఈ గుడి
ప్రస్తుతం లేదు.
No comments:
Post a Comment