మనకు ఏ రూపంలో అయినా అవతల వారి చర్య వలన నష్టము జరిగి బాధపడితే దానికి కారణమైన వారిని శత్రువుగాను, ఉపకారం జరగకపోయినా అపకారం జరగనంత కాలం వారిని మిత్రునిగా భావిస్తాము.
Sunday, January 31, 2021
Friday, January 29, 2021
మహా సంకల్పము
సంకల్పము అనగా మంచి ఆలోచనతో కూడి అమలు చేసే ప్రక్రియ అని అనుకోవచ్చు. సంకల్పము బలముగా ఉంటే దానిని వజ్ర సంకల్పంగా పేర్కొంటారు.
Wednesday, January 27, 2021
ఐకమత్యము - సంఘ బలము
చిన్నప్పుడు బడిలో నేర్పిన పాఠమును గుర్తు చేసుకుందాము. ఒక ఊరిలో ఒక కట్టెల వర్తకుడు నలుగురు కుమారులతో ఉన్నాడు.
Tuesday, January 19, 2021
మనసు
మనసు శరీరంలో ఉండే జ్ఞానభాగము అని మనకి తెలుసు. శరీరంలో అన్ని భాగముల పరీక్ష నిర్ధారణకు ఉపయోగపడే ఉపకరణాలు మనసు రోగ నిర్ధారణకు కూడా పనికొస్తాయి.
Friday, January 15, 2021
జ్ఞాపకశక్తి మరియు క్షమా గుణము
జ్ఞాపకములు భద్ర పరచవలసింది మనసులో. మనసు పొరలలో ఎన్నో అనుభూతులు పదిలపరచి ఉంటాయి. పుట్టినప్పటినుండి జీవితంలో అనుభవించిన సుఖ దుఃఖముల అనుభూతులు మనసులో భద్రంగా ఉంటాయి.
Monday, January 11, 2021
నోరూరించే దైవ ప్రసాదములు
మన ఇంటికి అతిధి వచ్చినప్పుడు వారిని ఆహ్వానిస్తూ కాళ్లు కడుగుకొనుటకు నీళ్ళిచ్చి, తర్వాత కాళ్లు చేతులు తుడుచుకొనుటకు పొడి వస్త్రం ఇచ్చి, కూర్చోబెట్టి మంచినీరు తాగుటకు ఇస్తాము.
Sunday, January 10, 2021
ద్వంద్వ భావములు – దొంగతనం, శత్రునాశనం
దొంగతనం అనగా అవతలవారి సంపదకు తాను యజమాని కానప్పటికీ, అసలు యజమానికి తెలిసిగాని లేక తెలియక గాని స్వాధీనం చేసుకొనుటగా చెప్పుకోవచ్చు. బలవంతంగా స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ దొంగతనమును ముద్దుగా దొరతనం అని పిలుచుకోవచ్చు.
Monday, January 4, 2021
జీవితంలో సిఫార్సులు - అహంకారము
మనిషి జీవితంలో పెరిగిన తర్వాత జీవిత కాలంలో కావలసిన పనుల లబ్ది కొరకు సిఫార్సుల మీద ఆధార పడతారు. సిఫార్సులు పరిచయస్తుల ద్వారా లేక అమ్మకం చేయగల వివిధ వ్యక్తుల సహాయం ద్వారా సంపాదిస్తారు.
Sunday, January 3, 2021
పలకరింపులు - గుర్తింపు - ఆనందము
మనము ఏదైనా పొరుగూరు పనిమీద వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఎవ్వరూ తెలియకపోయినా కొందరు పరిచయం చేసుకుని మన పని పూర్తి చేయుటలో సాయపడితే మనము సంతోషపడి వారిని కొంతకాలం గుర్తుంచుకుంటాము.
Friday, January 1, 2021
సంపాదన- ఖర్చు- పొదుపు
జీవితం ఎదుగుదలలో వీటి పాత్ర చాలా ముఖ్యమైనది. మనిషి తన మీద ఆధారపడిన వారికి కనీస సౌకర్యాలు కల్పించడానికి మరియు వారి భవిష్యత్తు రక్షణకు సంపాదన ఉండాలి.
శబ్ద తరంగములు
మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...
-
భూమి మీద దైవము లేదా దైవాంశ సంభూతులు మానవ రూపంలో జన్మించి, తమ అవతార కాలంలో అనగా జీవించి ఉన్న కాలంలో అనేక ప్రబోధములు ప్రజలకు అందించి, వారిని...
-
ఒకప్పటి రోజులలో చందమామ కథలు తెలియని వారు ఉండేవారు కారు. పిల్లలు , పెద్దలు ఇష్టపడే ఈ చందమామ కథలు చదవాలంటే ఎలా అని వెతికినప్పుడు ఇంటర్నెట్లో...
-
మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...