Wednesday, August 21, 2024

సమాధులలో దైవత్వం

అతీత శక్తులు ప్రకటించే అనేక ప్రకృతి స్వరూపములకు భక్తిప్రపత్తులతో నమస్కరిస్తూ, మన రక్తంలో ప్రవహించే ధర్మమును మనం నమ్ముదాం.

Saturday, July 6, 2024

చందమామ కథలు

ఒకప్పటి రోజులలో చందమామ కథలు తెలియని వారు ఉండేవారు కారు. పిల్లలు, పెద్దలు ఇష్టపడే ఈ చందమామ కథలు చదవాలంటే ఎలా అని వెతికినప్పుడు ఇంటర్నెట్‌లో కొన్ని లింకులు దొరికాయి. వాటిని ఇక్కడ ఇవ్వటం జరిగింది.

Tuesday, April 16, 2024

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు. 

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను

నాకు చిన్నప్పటి నుంచి డబ్బున్న చుట్టుపక్కల వారిని చూసినప్పుడు వారిలా కోటీశ్వరుడిని అవ్వాలని ఉండేది. కాలక్రమేణా అది పెద్దది అవుతూ బలంగా మారింది. 

Monday, February 5, 2024

జీవితములో జాగ్రత్తలు

జీవితం చాలా విలువైనది. అడుగడుగునా తగు జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఎక్స్పైరీ డేట్ తెలియని జీవితం మనది. అయినా సమయస్ఫూర్తి, విచక్షణ చాలా ముఖ్యం. 

మధుమేహ వ్యాధి పీడితులూ బహుపరాక్

ప్రతిరోజూ పెరిగిపోయే మధుమేహ వ్యాధి పీడితుల సంఖ్య తప్పక ఆందోళన కలిగించే విషయమే. ప్రభుత్వ, వ్యాపార, వృత్తి పనివార్లతో పాటు మనము కూడా వేల మందికి జీవనోపాధి కలిగిస్తున్న పరోక్ష సేవ ఆనందదాయకమే అయినా అది ఆరోగ్య సమాజమునకు మంచిది కాదు. 

Saturday, January 20, 2024

అయోధ్యలో శ్రీరామ ప్రభువు ప్రాణ ప్రతిష్ట

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన అమృత ఘడియలు రానే వచ్చినాయి.

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...