న్యాయం మానవత్వంతో కూడుకున్నది. న్యాయ పరిధిలో విచారణ జరిగినప్పుడు శిక్షలు పరివర్తన లక్ష్యంగా నిర్ణయింపబడతాయి.
న్యాయం మానవత్వంతో కూడుకున్నది. న్యాయ పరిధిలో విచారణ జరిగినప్పుడు శిక్షలు పరివర్తన లక్ష్యంగా నిర్ణయింపబడతాయి.
విదేశములలో చదువు, ఉద్యోగము సాధించుటకు చేయు ప్రయత్నమును జీవిత ఉన్నతిలో భాగంగా అందరూ ఆమోదిస్తారు.
సహనముతో కూడిన చిరునవ్వు మనలో ఆకర్షణను పెంచుతుంది. సహనము ఒక బంగారు ఆభరణం వంటిది. దాని ధర మార్కెట్లో పెరిగినా మనం భయపడనక్కర్లేని బంగారు ఆభరణం. దానిని ఢరించితే ఆనందం పొందవచ్చు.
నా చిన్నప్పుడు చదివిన కథ జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఊరిలో ఒక ముసలమ్మ కోడికుంపటితో ఉండేది. కోడి తన సహజ లక్షణమైన కూత పెట్టి అందరినీ మేలుకొలిపేది. ఆ ఊరి జనము కోడి కూతకు నిద్రలేచి తమ పనులు చేసుకునేవారు.
పొలములో పంట నిమిత్తము పంట విత్తనములు కానీ మేలు జాతి విత్తనము యొక్క మొక్కలు గాని పొలంలో నాటడాన్ని నారు పోయడం అంటారు.
ప్రతి వ్యక్తి ఏదో ఒక కారణం చేత అవతలి వ్యక్తిపై అభిమానం పెంచుకుంటాడు. కులమతాల అభిమానమే కాక ఇతర అభిమానములను గురించి కూడా తెలుసుకుందాము.
మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...