Monday, July 25, 2022

పూజా విధానము

మనకు ఎన్నో పూజా విధానములు ఉన్నాయి. వంశపారంపర్యమైన పూజలు కానీ, మరి ఏ ఇతర పూజావిధానం అయినా కానీ ఆ విషయం తెలిసిన వారి వద్ద నుండి తెలుసుకొని, సందేహములు తీర్చుకొని పాటించాలి. ఆప్రకారం చేయాలి.

ఉదాహరణకు దేవుళ్ళను (మగ దేవతామూర్తులను) అక్షింతలు, పూలతో పూజిస్తే, దేవతలను పూలతో పూజిస్తారు. నైవేద్యములలో కూడా అనేక పద్ధతులు ఉన్నాయి. 

ప్రతి దేవి దేవతామూర్తులకు నైవేద్యములలో కూడా తేడాలు ఉంటాయి. అలాగే కొందరు రకరకాల యంత్రములు పూజామందిరములో పెడతారు. దానికి తగిన యంత్రార్చన నైవేద్యము కూడా తెలుసుకుని చేస్తే మంచిది.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...