Monday, February 8, 2021

జీవిత చరిత్ర పారాయణ గ్రంథములు

చాలామంది సిద్ధపురుషులు మానవజన్మ ఎత్తి తమ మహిమలు తమ ప్రబోధములతో ఎందరికో మేలు చేశారు.

వారు జీవిత కాలంలో చేసిన మహిమలు పుస్తక రూపంలో ప్రచురింపబడి పారాయణ గ్రంథంగా పూజింపబడి, శ్రద్ధతో  కొల్చినప్పుడు నమ్మి చదివినవారు నిర్ణీత వ్యవధిలో ఫలితం పొందుతున్నారు. 

  1. శ్రీ సాయి బాబా చరిత్ర 
  2. శ్రీ గురు చరిత్ర 
  3. అక్కలకోట మహారాజు చరిత్ర
  4. మాణిక్య ప్రభు చరిత్ర
  5. శ్రీ పాద వల్లభ చరిత్ర
  6. శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర
  7. వెంకయ్య స్వామి చరిత్ర
  8. త్రిలింగ స్వామి చరిత్ర
  9. రమణ మహర్షి చరిత్ర
  10. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర

నాకు తెలిసిన పారాయణ గ్రంథముల వివరములు తెలిపినాను. మీరు ఇంత వరకూ ఏ గ్రంథం పారాయణ చేయనిచో పై గ్రంథములలో మీకు నచ్చిన ఏదైనా పారాయణ గ్రంథం తగిన నియమాలతో, నిర్ణయించిన రోజుల వ్యవధి పాటించి, దీక్షగా చదువుకొని తగిన మేలు పొందవలసిందిగా భక్తిపూర్వక మనవి చేసుకుంటున్నాను.

1 comment:

  1. గురుచరిత్రలు ఇంకా చాలానె ఉన్నాయండీ. ఉదాహరణకు టెంబేస్వామిచరిత్ర, శ్రీధరస్వామిచరిత్ర. అన్నిరకాల పారాయణాల్లోను రామాయణ‌ భాగవత పారాయణలు మిన్న. అందుకు వీలుకానప్పుడు రామనామం చేయటం మంచిది. అవికోరి ఇవికోరి ఏవేవో పారాయణాలు మధ్యమఫలదాయకాలు మాత్రమే.

    ReplyDelete

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...