ఉద్యోగం అనేది మనిషి జీవితంలో ఒక గొప్ప మజిలీ. మనిషికి గొప్ప భరోసాను, ధైర్యాన్నిచ్చే ఆర్ధిక స్వాతంత్ర్యం ఉద్యోగం ద్వారానే కలుగుతుంది. ఇప్పుడు తమిళనాడులోని కొన్ని గొప్ప ఆలయాల గురించి చూద్దాం.
ఉద్యోగం అనేది మనిషి జీవితంలో ఒక గొప్ప మజిలీ. మనిషికి గొప్ప భరోసాను, ధైర్యాన్నిచ్చే ఆర్ధిక స్వాతంత్ర్యం ఉద్యోగం ద్వారానే కలుగుతుంది. ఇప్పుడు తమిళనాడులోని కొన్ని గొప్ప ఆలయాల గురించి చూద్దాం.
బాల్యం నుండి యుక్త వయస్సు వరకు మానసిక అభివృద్ధి నిమిత్తం, జీవనోపాధికి విద్య చాలా అవసరం. దానికోసం చదువులకు అధిపతి అయిన సరస్వతీ దేవిని కొలుస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో కొలను భారతి, బాసర, వర్గల్ లలో సరస్వతి ఆలయములు కలవు.
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని భక్తుల కోర్కెలు తీర్చేవిగా, వారి పాలిట కొంగు బంగారమై వెలిశాయి. తెలుగు రాష్ర్టాల్లో కూడా ఎన్నో ప్రముఖమైన దేవాలయాలు ఉన్నాయి. అన్నింటి గురించి అందరికీ తెలియకపోవచ్చు. కనుక నాకు తెలిసిన కొన్ని దేవాలయాల విశేషాలను మీతో పంచుకోవాలని ఈ బ్లాగును మొదలు పెడుతున్నాను.
మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...